EHS AP HEALTH CARD
ఫ్లాష్... త్వరలో ఉద్యోగులందరికి SMART HEALTH CARDS ప్రింట్ చేసి ఇవ్వనున్నారు, దీనికి సంభందించి ప్రతి ఒక్క ఉద్యోగి EHS కార్డ్ వివరాలను EDIT చేసుకోవాల్సి ఉంటుంది,
PROCESS
ముందుగా క్రింది లింకు లో లాగిన్ అవ్వాలి. పాస్వర్డ్ తెలియక పోతే FORGOT PASS WORD ద్వారా తెలులుకో వచ్చు.
1 లాగిన్ అయిన తరువాత క్లిక్ ఆన్ డౌన్ లోడ్ హెల్త్ కార్డ్
2. కుటుంబ సబ్యుని పేరు మీద క్లిక్ చేయండి
3. హెల్త్ కార్డ్ ఓపెన్ అవుతుంది
4. క్లిక్ ఆన్ ఎడిట్ హెల్త్ కార్డ్
5. ఎంటర్ డీటైల్స్
6. ఫోటో బాగలేకపోతే ఇంకో ఫోటో అప్లోడు చేసుకోవచ్చు. పిల్లల ఇప్పుడు పెద్దయి ఉంటారు కాబట్టి వారి లేటెస్ట్ ఫోటో మొబైలు లో తీసి అప్లోడు చేస్తే సరిపోతుంది.
పేరు, జెండర్,మొబైల్ నెంబర్, బ్లడ్ గ్రూప్, అడ్రస్, DESIGNATION, ఫోటో అన్నీUP TO DATE చేసుకోవాలి .చివరికి సబ్మిట్ చేయాలి.
UP TO DATE కోసం క్రింది లింకు ఇవ్వబడినది