EHS/SMART HEALTH CARD
ఉద్యోగులందరు SMART HEALTH CARDS డౌన్లోడ్ చేసి ప్రింట్ వేసుకోవలెను.
PROCESS
ముందుగా క్రింది లింకు లో లాగిన్ అవ్వాలి. పాస్వర్డ్ తెలియక పోతే FORGOT PASS WORD ద్వారా తెలులుకో వచ్చు.
1 లాగిన్ అయిన తరువాత క్లిక్ ఆన్ డౌన్ లోడ్ హెల్త్ కార్డ్
2. కుటుంబ సబ్యుని పేరు మీద క్లిక్ చేయండి
3. హెల్త్ కార్డ్ ఓపెన్ అవుతుంది
ప్రింట్ pdf పై క్లిక్ చేయండి. డౌన్ లోడ్ అవుతుంది, మీ దగ్గరలో గల ఫోటో స్టూడియో లో ప్రింట్ చేయించుకొని laminate చేసుకొంటే సారి