PINDICS
The teachers from all government managements of Andhra
Pradesh are need to fill this form on or before
/12/2021 (OFFICIAL GOOGLE FORM FROM AP
SAMAGRA SHIKSHA)
to fill online form
CLICK HERE
How to Fill PINDISC Google Form
- పిన్ డిక్స్ గూగుల్ ఫాం మొత్తం పదకొండు పేజీ లు గా ఇవ్వబడినది.
- మొదటి పేజీలో మీ ప్రొఫైల్ ,రెండవ పేజీ లో మీ అకడమిక్ అనుభవమ్, తదుపరి ఏడు పేజీ లలో ఏడు డొమైంస్ కు ఒకటి నుండి నాలుగు వరకు ఉన్నా ఏదో ఒక స్థాయి లో ఇవ్వాలి. ( 1 అనగా తక్కువ స్థాయి నుండి ఎక్కువ స్థాయికి అనగా 4 వరకు ) పదవ పేజీ లో టీచర్ కామెంట్స్ చివరి పేజీలో ప్రధానోపాధ్యాయుని కామెంట్స్ నమోదు చేయాలి